Tap to Read ➤

పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మౌనీరాయ్.

బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగిన హీరో మౌనీ రాయ్.. తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసింది. అవేంటో చూసేద్దాం.
Ram reddy
నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్
బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది
నాగిని సీరియ‌ల్ త‌ర్వాత మౌని రాయ్ క్రేజ్ బాగా పెర‌గ‌గా, ఈ అమ్మ‌డికి ప‌లు సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి.
టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్
తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్
లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోల్లో అదిరే అందాలతో కనువిందు చేసింది.