Tap to Read ➤

ఈ వారం థియేటర్స్.. ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఈ వారం ఇటు థియేట‌ర్స్‌లో, ఇటు ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. వాటి వివ‌రాలేంటో చూద్దాం..
హిందీలో ఏప్రిల్ 22న 'జెర్సీ' విడుదల చేస్తున్నారు.
1996 ధర్మపురి మూవీ ని థియేటర్స్ లో ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
వన్ బై టు చిత్రం ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేయబోతున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 21న 'హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్‌' అనే జపనీస్ కామెడీ వెబ్ సిరీస్ విడుదల కానుంది. పురుషుడు గర్భం దాలిస్తే? అనే కథాంశంతో .
వూట్ ఓటీటీలో ఏప్రిల్ 21న 'లండన్ ఫైల్స్' అనే సిరీస్ విడుదల కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 21న అరుణ్ విజయ్ హీరోగా నటించిన 'ఓ మై డాగ్' విడుదల కానుంది.
ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ 'అనంతం'. ఏప్రిల్ 22న 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.
ఏప్రిల్ 22న ఆహా ఓటీటీలో 'గని' విడుదలకు రెడీ అయ్యింది.