Tap to Read ➤

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లేటెస్ట్ సినిమా 'మా ఇష్టం(డేంజరస్) ఏప్రిల్ 8న థియేటర్స్ విడుదల చేస్తున్నారు.
గని సినిమాను ఏప్రిల్ 8న థియేటర్స్ విడుదల చేస్తున్నారు.
సూర్య నటించిన 'ఈటీ' సినిమా తమిళ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్టాండప్ రాహుల్ 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మెటల్‌ లార్డ్స్‌ - ఏప్రిల్‌ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మర్డర్‌ ఇన్‌ అగోండా - ఏప్రిల్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
నారదన్‌ - ఏప్రిల్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
ది ఇన్‌బిట్విన్‌ - ఏప్రిల్‌ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఎక్‌ లవ్‌ యా(కన్నడ) - ఏప్రిల్ 8 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
అభయ్‌ 3(హిందీ) - ఏప్రిల్ 8 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
ది కింగ్స్‌ మెన్‌ - ఏప్రిల్ 8 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది.