Tap to Read ➤

కేవలం తెలుగు వెర్షన్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలివే

మిగతా బాషలు కలపకుండా కేవలం తెలుగు వెర్షన్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టు ఇదే
ఆర్ఆర్ఆర్ మూవీ- 371.41 కోట్లు
బాహుబలి 2 - 320 కోట్లు
బాహుబలి - 194 కోట్లు
అల వైకుంఠపురములో - 159.2 కోట్లు
సరిలేరు నీకెవ్వరు- 138.78 కోట్లు
సైరా -128 కోట్లు
రంగస్థలం - 127.52 కోట్లు
సాహో - 112.73 కోట్లు