Tap to Read ➤

ఈ మధ్య కాలంలో ఓటీటీలలో వచ్చిన బెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్

ఈ మధ్య కాలంలో ఓటీటీలలో వచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ తప్పక చూడాల్సిన లిస్ట్ మీ కోసం!
Ram reddy
కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మేజర్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది
అంటే సుందరానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది
రెక్కీ తెలుగు వెబ్ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది
ఆరు కథల సమాహారంగా రూపొందిన (యాంథాలజీ) వెబ్ సిరీస్ 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది
పెళ్లి సందడి మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది
శివకార్తికేయన్ 'డాన్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది