Tap to Read ➤

నభా నటేశ్ లేటెస్ట్ గ్లామరస్‌ ఫొటోలకు నెటిజన్లు ఫిదా

ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేశ్ అందచందాలతో సోషల్ మీడియాను హంగామా చేస్తోంది. క్రేజ్ పెంచుకునేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది.
తెలుగు ప్రేక్షకులకు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో పరిచయం అయ్యింది
నభా గ్లామర్, నటనను గుర్తించిన టాలీవుడ్ వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది.
2019లో టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్ టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’తో నభా నటేష్ కు బ్రేక్ పడింది.
నభా నటెష్ ఫిల్మోగ్రఫీ
ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాలనే నమ్ముకుని కేరీర్ ను లీడ్ చేస్తోంది.
నభా నటెష్ లేటెస్ట్ ఫొటోస్
‘అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో’ చిత్రాల్లో నటించింది
ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ వారిని పలకరిస్తోంది.
లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఖుషీ చేస్తోందీ గ్లామర్ బ్యూటీ.