Tap to Read ➤

అనూషతో నాగశౌర్య పెళ్లి.. ఎలా జరిగిందో చూశారా? అతడేంటి అలా ఉన్నాడు!

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య తన గర్ల్‌ఫ్రెండ్ అనూష శెట్టిని బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అసలు వీళ్ల పెళ్లి ఎలా జరిగిందో మీరే చూడండి మరి!
Manoj Kumar
హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య.. కర్నాటకకు చెందిన అనూష శెట్టితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే
నవంబర్ 20వ తేదీన పెళ్లి ఉన్న నేపథ్యంలో.. 19న బెంగళూరులో వీళ్లిద్దరి హల్దీ కార్యక్రమం జరిగింది
శనివారం రాత్రి కాక్‌టైల్‌ పార్టీ జరగ్గా.. అందులో నాగశౌర్య.. అనూష శెట్టికు ఉంగరం తొడిగాడు
బెంగళూరులోని ఓ హోటల్‌లో నాగశౌర్య, అనూష శెట్టి పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది
నాగశౌర్య, అనూష శెట్టి వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులే వచ్చారు
హీరో నాగశౌర్య, అనూష శెట్టి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి
పెళ్లి చేసుకున్న నాగశౌర్య, అనూష శెట్టికి అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
ఇటీవలే నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడు. పెళ్లిలో కూడా ఈ హ్యాండ్సమ్ హీరో నీరసంగా కనిపించాడు