Tap to Read ➤

వైరల్ అవుతున్న హీరో నాగశౌర్య పెళ్ళి ఫోటోస్!

నాగశైర్య బెంగుళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌ అనుష శెట్టిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం ఉదయం బెంగుళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది
Ram reddy
గ్రాండ్ గా జరిగిన వీరి పెళ్ళి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
యంగ్ హీరో తాళి కట్టి ,. తలంబ్రాలు పోసిన వీడియోతో పాటు ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రులు, కొంత మంది సినీ ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు.
వీరి వివాహమహోత్సవం బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది.
అనూష శెట్టి ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ చేసింది. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తోంది.
ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నాగశౌర్య, అనూష శెట్టి పెళ్ళి ఫోటోస్