Tap to Read ➤

నాగశౌర్య కాబోయే భార్య ఎవరో తెలుసా? తారక్ తల్లితో ఆమెకు లింక్ ఏంటంటే!

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య తన గర్ల్‌ఫ్రెండ్ అనూష శెట్టిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు, ఎన్టీఆర్ తల్లికి మధ్య ఉన్న లింక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే!
Manoj Kumar
తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ హీరో నాగశౌర్య
హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య.. కర్నాటకకు చెందిన అనూష శెట్టితో ప్రేమలో పడిపోయాడు
హీరో నాగశౌర్య.. అనూష శెట్టిని నవంబర్ 20వ తేదీని బెంగళూరులో పెళ్లి చేసుకోనున్నాడు
నాగశౌర్యను పెళ్లాడబోతున్న అనూష శెట్టి పేరు ఇప్పుడు ఓ రేంజ్‌లో మారుమ్రోగుతోంది
అనూష శెట్టి న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసుకుంది
అనూష శెట్టి ఓ ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్.. ఆమెకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి
అనూష శెట్టికి, జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినీతో రిలేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది
అనూష, షాలినీ కర్నాటకలోని కుందాపూర్‌కు చెందిన వారు కావడం వల్లే ఈ టాక్ వచ్చింది