Tap to Read ➤

నందమూరి హీరోల హవా.. సెంటిమెంట్ తో హిట్స్!

నందమూరి హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫిస్ హిట్స్ అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురు కూడా ఓకే సెంటిమెంట్ తో హిట్ కొట్టడం విశేషం.
Prashanth M
బాలకృష్ణ అఖండ సినిమాలో అఘోర పాత్రలో ఒక చిన్నారి కోసం పోరాడి సక్సెస్ కొట్టాడు.
జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా మళ్ళీ అనే చిన్నారి కోసం యుద్ధం చేసి రామ్ చరణ్ తో సక్సెస్ అందుకున్నాడు.
కళ్యాణ్ రామ్ కూడా బాంబిసార సినిమాలో ఒక చిన్నారి కోసం అండగా ఉన్నాడు. అదే సెంటిమెంట్ సినిమాలో హైలెట్ అయ్యింది.
RRR సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా 75.10 కోట్ల కలెక్షన్స్ సాధించింది
బింబిసార సినిమా 3 రోజుల్లోనే 18 కోట్లకు పైగా షేర్ అందుకొని కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే కెరీర్ బిగ్గెస్ట్ ఒపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది.
ఈ ముగ్గురు నందమూరి హీరోల కలయికలో సినిమా వస్తే చూడాలని ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.