Tap to Read ➤

నమిత.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

హీరోయిన్ న‌మిత పుట్టిన‌రోజు మే 10. ఈ రోజున ఆమె తాను త‌ల్లిని కాబోతున్నాన‌నే విష‌యాన్ని బేబీ బంప్స్ ఉన్న ఫొటోల‌ను షేర్ చేయ‌డం ద్వారా తెలియ‌జేసింది
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘సొంతం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది న‌మిత‌
‘జెమిని’ ‘ఒక రాజు ఒక రాణి’ ‘ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి’ ‘ఐతే ఏంటి’ ‘నాయకుడు’ ‘బిల్లా’ ‘సింహా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.
కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ డంని సొంతం చేసుకుంది.
ఎక్కువ కాలం ఆ ఇమేజ్ ను కొనసాగించలేకపోయింది.అంతేకాకుండా ఈమె విపరీతంగా వెయిట్ కూడా పెరగడంతో అవకాశాలు తగ్గాయి.
కోలీవుడ్ యాక్ట‌ర్ అయిన వీరేంద్ర చౌద‌రిని 2017లో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది.
పెళ్ళైన తర్వాత కూడా పలు సినిమాల్లో న‌టించింది కానీ ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు
బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి నమిత కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.