Tap to Read ➤

బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక షేర్ రాబట్టిన మూవీస్

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఏపీ నైజాంలో మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే..
Musti Prashanth
ఇక పైసా వసూల్ సినిమా 7.88 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది.
జై సింహా సినిమాకు 6.75 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా 7.6 కోట్ల షేర్ అందుకుంది.
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 2.20 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది
రూలర్ సినిమాకు వచ్చిన షేర్ కలెక్షన్స్ 4.5 కోట్లు
రూలర్ సినిమాకు వచ్చిన షేర్ కలెక్షన్స్ 4.5 కోట్లు
వీరసింహా రెడ్డి అత్యధికంగా 23.35 కోట్ల షేర్ రాబట్టింది.