Tap to Read ➤

బాలకృష్ణ యోగా ఫోజులు.. చూశారా?

యోగా దినోత్సవం రోజున బాలకృష్ణ యోగా ఫోజులు వైరల్ గా మారాయి.
నందమూరి బాలకృష్ణ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
రకరకాల ఆసనాలు వేస్తూ అక్కడ డాక్టర్లను, రోగులను ఆశ్చర్యపరిచారు.
ఈ వయసులో కూడా బాలకృష్ణ వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ బహిరంగ యోగా వేడుకల్లో బాలకృష్ణ తో పాటు క్యాన్సర్ ఆసుపత్రి రోగులు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఆ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేసే అవకాశం ఉంది.
డాక్టర్ ని సన్మానిస్తున్న బాలకృష్ణ.