Tap to Read ➤

కల్యాణ్ రామ్ సెన్సేషనల్ రికార్డు.. ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీలు ఇవే

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసారా’ అతడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ హీరో టాప్ మూవీల కలెక్షన్లను చూద్దాం పదండి!
Manoj Kumar
కల్యాణ్ రామ్ బింబిసారా మూవీని మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు తీశాడు
బింబిసారా సినిమాకు మూడు రోజుల్లోనే రూ. 18.29 కోట్లు వసూలు చేసింది
బింబిసారా మూవీ 3 రోజుల్లోనే టార్గెట్‌ను చేరుకుని లాభాలు అందుకుంది
కల్యాణ్ రామ్ ‘పటాస్’ మూవీ ఫుల్ రన్‌లో రూ. 16.45 కోట్లు రాబట్టింది
కల్యాణ్ రామ్ ‘118’ సినిమా టోటల్‌గా రూ. 11.59 కోట్లు వసూలు చేసింది
కల్యాణ్ రామ్ నటించిన ‘ఇజం’ మొత్తంగా రూ. 11.30 కోట్లు కలెక్ట్ చేసింది
కల్యాణ్ రామ్ ‘MLA’ మూవీ ముగింపు సమయానికి రూ. 9.50 కోట్లు రాబట్టింది
కల్యాణ్ రామ్ ఫస్ట్ హిట్ ‘అతనొక్కడే’ మొత్తంగా రూ. 9 కోట్లు కలెక్ట్ చేసింది