Tap to Read ➤

ఒకే చోట కలిసిన నందమూరి హీరోలు.. మోక్షజ్ఞ న్యూ లుక్ చూశారంటే!

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన చిత్రమే ‘బింబిసార’. తాజాగా ఈ సినిమాను నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వీక్షించారు.
Manoj Kumar
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన చిత్రమే ‘బింబిసార’
బింబిసార మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వస్తోంది
బింబిసార మూవీని నటసింహా నందమూరి బాలకృష్ణ స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు
బింబిసార మూవీని బాలయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చూశారు
బింబిసార స్పెషల్ స్క్రీనింగ్‌కు దగ్గుబాటి పురందేశ్వరి ఆమె భర్త కూడా విచ్చేశారు
బింబిసార మూవీని టీడీపీ తరపున పోటీ చేసిన కల్యాణ్ రామ్ అక్క సుహాసిని చూశారు
మోక్షజ్ఞ కూడా బింబిసార సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరై సర్‌ప్రైజ్ చేశాడు
నందమూరి ఫ్యామిలీ బింబిసార సినిమాను చూసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి