Tap to Read ➤

లోదుస్తులు లేకుండా నందినీ రాయ్ అరాచకం.. ఓపెన్ గా చూపిస్తోందిగా

మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించిన నందినీ రాయ్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాల్లో బోల్డ్ గా నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల విందుకు యూత్ తల్లడిల్లిపోతుంది.
Sanjiv Kumar Chetupelli
మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది నందినీ రాయ్
మోడల్ గా నేషనల్ వైడ్ పాపులారిటీ రావడంతో ఎక్కువగా హిందీలో ఆఫర్లు కొట్టేసింది
'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటి
టాలీవుడ్ లో అవకాశాలు వచ్చే సమయంలో బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది
ఈ షోలో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది నందినీ రాయ్
బిగ్ బాస్ షో తర్వాత ఇన్ ది నేఫ్ ఆఫ్ గాడ్, గాలివాన తదితర వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది
హాట్ హాట్ ఫొటోలు, వయ్యారపు పోజులతో సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతోందీ హాట్ బ్యూటి
తాజాగా లోదుస్తులు లేకుండా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఓపెన్ గా పరిచింది
ప్రస్తుతం వయ్యారంగా పోజులిచ్చిన నందినీ రాయ్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి