Tap to Read ➤

నాని నట ప్రస్థానం.. అత్యంత ముఖ్య ఘట్టాలు

రేడీయో జాకీ కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా..స్వయంకృషితో అంచెలంచేలుగా ఒక్కో సినిమాతో తనలో టాలెంట్‌ను సాన పెడుతూ నాచురల్ స్టార్‌గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
'రాధా గోపాలం' అనే సినిమాకు బాపు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత బడా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల సహా పలువురి దగ్గరా వర్క్ చేశాడు
'అష్టాచమ్మా' హిట్ అయినా నానికి మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలోనే 'రైడ్‌', 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు.
'అష్టాచమ్మా' హిట్ అయినా నానికి మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలోనే 'రైడ్‌', 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు.
నాని గురించి మీకు తెలియని కొన్
కంటెంట్ ఎలా ఉన్నా.. కథ ఏదైనా.. యాక్టింగ్‌లో మాత్రం అదరగొడుతుంటాడు నాని.
నాని ఫిల్మోగ్రఫీ
ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. తనకు తానే పోటీ అనేటట్లుగా నటిస్తున్నాడు.
హీరోగా సత్తా చాటుతోన్న నాని.. నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు 'డీ ఫర్ దోపిడీ', 'ఆ!', 'హిట్' అనే సినిమాలు నిర్మించాడు
'అంటే.. సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసిన నాని.. ఇప్పుడు 'దసరా' అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు.