Tap to Read ➤

నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి ఫొటోలు వైరల్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ లవ్ బర్డ్స్ అయినటువంటి హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ నేడు ఉదయం పెళ్లి చేసుకున్నారు. వారికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు.
గత రెండేళ్లుగా వీరి పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు ఓ కన్ఫ్యూజన్ కు గురి చేసిన విషయం తెలిసిందే.
విగ్నేష్ శివన్ తన భార్యను ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఒక వివరణ కూడా ఇచ్చాడు.
వీరికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ నేడు ఉదయం పెళ్లి చేసుకున్నారు.
ఫైనల్ గా హిందూ సంప్రదాయం ప్రకారం నేడు ఉదయం పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లి వేడుకకు షారుక్ ఖాన్ అట్లీతో కలిసి వచ్చారు.