Tap to Read ➤

హనీమూన్‌లో నయన్, విఘ్నేష్ రచ్చ.. పెళ్లి తర్వాత ఎలా ఉన్నారో చూడండి!

సినీ జంట నయనతార.. విఘ్నేష్ శివన్ ఇటీవలే అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ హనీమూన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలపై మీరూ లుక్కేయండి!
Manoj Kumar
నయనతార హీరోయిన్‌గా.. విఘ్నేష్ శివన్ దర్శకుడిగా హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నారు
నానుమ్ రౌడీ దాన్ సినిమా సమయంలో డైరెక్టర్ విఘ్నేష్‌తో నయనతార ప్రేమలో పడింది
స్టార్ హీరోయిన్ నయనతార.. విఘ్నేష్ శివన్‌తో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది
నయనతార.. విఘ్నేష్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు
వివాహం చేసుకున్న తర్వాత నయనతార - విఘ్నేష్ శివన్ జోడీ హనీమూన్‌కు చెక్కేసింది
కొత్తగా పెళ్లాడిన నయనతార - విఘ్నేష్ శివన్ జంట హనీమూన్‌లో తెగ ఎంజాయ్ చేసింది
హనీమూన్‌లో సందడి చేసిన నయనతార - విఘ్నేష్.. ఆ పిక్‌లను ఇంటర్నెట్‌లో వదిలారు
మ్యారేజ్ తర్వాత నయనతార - విఘ్నేష్ శివన్ తీసుకున్న ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి