Tap to Read ➤

వైరల్ అవుతున్న నయనతార, విఘ్నేష్ శివన్ హనిమూన్ రొమాంటిక్ ఫోటోలు

నయనతార, విగ్నేష్‌ శివన్ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. హనీమూన్ రొమాంటిక్ పిక్స్‌ను విఘ్నేశ్ షేర్ చేయగా నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి.
Ram reddy
మహాబలిపురంలోని గుళ్లో నయన్ విఘ్నేశ్ వివాహాం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
హనీమూన్‌కి ఇప్పటికే ఓ సారి వెళ్లి రాగా, ఇప్పుడు ఫ్రీ టైమ్‌ దొరకడంతో స్పెయిన్‌ చెక్కేశారు. అక్కడ నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.
అక్కడి అందాలను తిలకిస్తూ ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
నయనతార ఫిల్మోగ్రఫీ
నయనతార, విగ్నేష్‌ అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నయనతార ఫోటోలు
ప్రస్తుతం ఈ జంట మోస్ట్ హ్యాపీయెస్ట్ జోడీగా ఉంది.
భర్తతో కలిసి చిలిపిగా పోజులిచ్చింది
ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవికి చెల్లిగా గాడ్‌ ఫాదర్‌ చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ జవాన్‌ సినిమాలో షారూఖ్‌ ఖాన్ కి జోడీగా నటిస్తుంది.