Tap to Read ➤

మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ ఫోటో గ్యాలరీ

త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నజ్రియా నజీమ్ కెరీర్‌ మొదలు పెట్టింది
నజ్రియా నజీం తన 19వ యేట 2002లోనే సినీ అరంగేట్రం చేసింది.
నజ్రియా నజీమ్ 'రాజారాణి' సినిమాతో టాలీవుడ్ వారికి దగ్గరైంది.
న‌జ్రియా హాట్ ఫోటోలు
డబ్బింగ్ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
మలయాళం టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
2014 లో ఫాహద్‌ ఫాజిల్‌ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది
అంటే.. సుందరానికీ సినిమా కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘అంటే.. సుందరానికీ’ ఈ నెల 10న విడుదలవుతోంది.