Tap to Read ➤

నందమూరి బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన మూవీస్..

బాలకృష్ణ 48 ఏళ్ల సినీ కెరీర్‌లో 106 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈయన సినిమాలు రూ. 10 లక్షల నుంచి రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించాయి. అంతేకాదు 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు ఈయన సినిమాలు ఆడిన సందర్భాలున్నాయి.
ముద్దుల మావయ్య మూవీ బాలయ్యకు తొలి ఇండస్ట్రీ హిట్. 28సెంటర్స్ లో వందరోజులు
బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన లారీ డ్రైవర్ మూవీ బాలయ్యకు మాస్ ఇమేజ్ తెచ్చింది. 10 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది.
జానపద చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ భైరవద్వీపం. 28సెంటర్స్ లో 100డేస్, 9కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రౌడీ ఇన్స్పెక్టర్ 25కేంద్రాల్లో 100డేస్, 9కోట్ల షేర్ తో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది
బాలయ్య కెరీర్ లో మొదటిసారి 10కోట్ల షేర్ తెచ్చిన మూవీ పెద్దన్నయ్య.
సమరసింహారెడ్డి గురించి చెబితే ట్రెండ్ సెట్టర్. 20కోట్ల గ్రాస్, 15కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీ ఇది. 73సెంటర్స్ లో 100డేస్ తో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
బాక్సాఫీస్ హిట్ నరసింహనాయుడు. 30కోట్ల గ్రాస్, 20కోట్ల షేర్ కలెక్ట్ చేసిన తెలుగు తొలిచిత్రంగా నిల్చింది.
తనలో ఏమాత్రం స్టామినా తగ్గలేదని నిరూపించిన సినిమా సింహా. 30కోట్ల షేర్ కొట్టిన బాలయ్య కెరీర్ లో మైలురాయి ఈ మూవీ.
లెజెండ్ మూవీతో బాక్సాఫీసును దుమ్ములేపారు. ఈ సినిమా పలు థియేటర్లలో వెయ్యి రోజులు ఆడి రికార్డులను తిరగరాసింది.
బోయపాటి శ్రీనుతో 'అఖండ' సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఇటీవల సిల్వర్ జూబ్లీ (175 రోజులు) వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.