Tap to Read ➤

నీ యవ్వ తగ్గేదేలే ..వైరల్ అవుతున్న దీపిక పిల్లి స్టన్నింగ్ స్టిల్స్

పిల్లి. ఫస్ట్ టిక్ టాక్ వీడియోస్ అక్కడనుంచి ఢీ షో, ఇప్పుడు కామెడీ స్టార్స్ షో.. ఇంటి పేరు పిల్లి ఉందని పిల్లి అనుకుంటివా.. పులి.. నీ యవ్వ తగ్గేదేలే... అంటున్న దీపికా.
టిక్ టాక్ వీడియోస్, కామెడీ వ్లోగ్స్‌కి మస్త్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీపికా డ్యాన్స్‌కి జనాలు పడి సచ్చిపోతరు.
టిక్ టాక్ యాప్ ద్వారా కొంత మందికి బుల్లితెర, వెండితెరపై అవకాశాలు వచ్చాయి. అందులో దీపిక పిల్లి ఒకరు. ఢీ షోలో రష్మీ పక్కన కనిపిస్తూ వచ్చింది.
టిక్ టాక్ ఫేమ్ ద్వారానే ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఢీ 13వ సీజన్‌లో కనిపించింది. కానీ వర్షిణి పాపులర్ అయినంతగా దీపిక కాలేకపోయింది. లో దీపిక పిల్లి ఒకరు. ఢీ షోలో రష్మీ పక్కన కనిపిస్తూ వచ్చింది.
ఢీ షోలో రష్మీ పక్కన కనిపిస్తూ వచ్చింది. అయితే ఏనాడూ కూడా దీపిక లైమ్ లైట్‌లోకి రాలేదు.దీపిక పిల్లికి, హైపర్ ఆదికి ట్రాక్ కలుపుదామని చూశారు. ఏ మాత్రం కూడా సెట్ అవ్వలేదు.ఎలాగోలా సీజన్ మొత్తం నడిపించారు.
దీపిక పిల్లి మాత్రం ఎక్కడా కూడా షైన్ అవ్వలేదు. దీంతో ఆ సీజన్ తరువాత దీపిక పిల్లిన ఢీ షో నుంచి తప్పించేశారు. ఆ తర్వాత కామెడీ స్టార్స్ వంటి షో హోస్ట్ చేసే అవకాశం వచ్చింది.
కామెడీ స్టార్స్ షో పైకి  లేపడం వర్షిణి, శ్రీముఖి వల్ల కూడా కాలేదు. వారిని ఇప్పుడు పక్కకి తప్పించి దీపిక పిల్లిని తీసుకొచ్చారు. ఇంటి పేరు పిల్లి ఉందని పిల్లి అనుకుంటివా.. పులి.. నీ యవ్వ తగ్గేదేలే అని పుష్ప రేంజ్‌లో దీపిక పిల్లి డైలాగ్ చెప్పింది.