Tap to Read ➤

నేహా శెట్టి బర్త్ డే స్పెషల్ పిక్స్

నేహా శెట్టి బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలరీ మీ కోసం
Ram reddy
నేహా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటారు
సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు
మెహబూబా సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ సినిమా ఆడకపోయినా నేహాకు నటనకు మంచి మార్కులుపడ్డాయి.
తర్వాత గల్లీ రౌడి సినిమా కమర్షియల్‌గా హిట్ అవలేదు.
డీజే టిల్లు ఘన విజయం సాధించింది.
బెదురులంక 2012 మూవీలో నటిస్తోంది