Tap to Read ➤

2022 మే నెల ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ లిస్ట్

2022 మే నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీస్ పైనా ఒక లుక్ వెయ్యండి ..
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్‌' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో ఓటిటి లో సందడి చేస్తున్నాయి.
భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన విజయ్‌ సినిమా ‘బీస్ట్‌’.మే 11 నుంచి సన్‌ నెక్స్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది
కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 మే 16 నుంచి అమెజాన్ ప్రైం వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది
మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో మే 17 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన రాజమౌళి తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది
చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన కొరటాల శివ దర్శకత్వంలోని ఆచార్య అమెజాన్ ప్రైమ్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది
యువ నటుడు శ్రీవిష్ణు నటించిన భళా తందనాన చిత్రం మే 20న డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది