Tap to Read ➤

హాట్ షోతో రెచ్చిపోతోన్న నిహారిక.. తొలిసారి అలాంటి పిక్స్‌తో అరాచకం

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!
Manoj Kumar
మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక ముందుగా ‘ఢీ’ షోకు యాంకర్‌గా పరిచయం అయింది
చిన్న వయసులోనే నిహారిక నిర్మాతగా ఎన్నో షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు నిర్మించింది
నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది
హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోవడంతో నిహారిక కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి వివాహం చేసుకుంది
పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తూ.. భర్తతో పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది
వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నా.. నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది
సోషల్ మీడియాలో నిహారిక ఈ మధ్యన అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేసేస్తోంది
ఇటీవల నిహారిక కొణిదెల షేర్ చేసిన హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి