Tap to Read ➤

నిఖిల్ కెరీర్ లో అత్యధిక షేర్ అందుకున్న టాప్ మూవీస్

పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నిఖిల్ సిద్దార్థ్ ఒక్కో సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెలుతున్నాడు. ఇక అతని కెరీర్ టాప్ షేర్ అందుకున్న సినిమాలు ఇవే..
Prashanth M
స్వామి రారా - 7.10 కోట్లు
కార్తికేయ 2014 - 7.50 కోట్లు
కిర్రాక్ పార్టీ - 7.55 కోట్లు
కేశవ మూవీ - 7.98కోట్లు
అర్జున్ సురవరం - 9.88కోట్లు
ఎక్కడికి పోతావు చిన్నవాడ - 16.55 కోట్లు
కార్తికేయ 2 - 18.51 కోట్లు (4 రోజుల్లో)**