Tap to Read ➤

నిఖిల్, అనుపమ '18 పేజెస్‌' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్..ఎంత రాబట్టాలంటే!

నిఖిల్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' మూవీ 23న విడుదల కానుంది. ఈ సినిమా ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు
Ram reddy
సీడెడ్: 1.5 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్: 5 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ : 10 కోట్లు
కర్ణాటక , రెస్టాఫ్ ఇండియా: 0.50 కోట్లు
ఓవర్సీస్: 1.50 కోట్లు
టోటల్ రూ. 12 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ. 12.50 కోట్లు రాబట్టాలి