Tap to Read ➤

కార్తికేయ 2 టోటల్ కలెక్షన్లు.. తెలుగులో అన్ని కోట్లు.. హిందీలో సంచలనం

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన తాజా చిత్రమే ‘కార్తికేయ 2’. డివోషనల్ కాన్సెప్టుతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ టోటల్‌గా ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
Manoj Kumar
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన డివోషనల్ మూవీనే ‘కార్తికేయ 2’
‘కార్తికేయ 2’ సినిమా ఎన్నో అంచనాలతో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది
‘కార్తికేయ 2’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్‌‌ను జరుపుకుంది
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో ‘కార్తికేయ 2’ మూవీ రూ. 33.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది
ఈ సినిమాకు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.55 కోట్లు వచ్చాయి
‘కార్తికేయ 2’ హిందీలో సంచలనం సృష్టించింది. దీనికి రూ. 15.55 కోట్లు షేర్ వచ్చింది
‘కార్తికేయ 2’ మూవీ ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.40 కోట్లు రాబట్టింది
నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ మూవీ ఏకంగా రూ. 45.10 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది