Tap to Read ➤

నితిన్ నుంచి రాబోతున్న ఆసక్తికరమైన కాంబినేషన్స్

యంగ్ హీరో నితిన్ టాలెంటెడ్ దర్శకులతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక లైనప్ లో ఉన్న కాంబినేషన్స్ ఇవే..
Prashanth M
వక్కంతం వంశీ దర్శకత్వంలో యాక్షన్ మూవీ
భీష్మ దర్శకుడితో ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ప్రాజెక్ట్
ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తొలి సినిమా
మాస్ట్రో డైరెక్టర్ మెర్లపాక గాంధీతో మరో సినిమా
త్రివిక్రమ్ శిష్యుడితో కూడా ఒక సినిమా
నితిన్ ఒక్కో సినిమాకు 7కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్