Tap to Read ➤

నివేత పేతురాజ్ లేటెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫొటోస్

నివేతా పేతురాజ్ తాజాగా కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటోస్ షేర్ చేసింది. అందమైన లెహంగా, నెక్ వద్ద ఓపెన్ టాప్ గా ఉన్న బ్లౌజ్ లో నివేతా మైండ్ బ్లోయింగ్ ఫొటోస్
మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్. ఆ సినిమాలో నివేదా తన నటనతో ఆకట్టుకున్నారు
బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
నివేథా తాజాగా విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నటించింది
నివేథ పెతురాజ్ ఫిల్మోగ్రఫీ
నివేతా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.
లేటెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫొటోస
లేటెస్ట్‌గా ఆహా కోసం బ్లడీ మేరీ అనే సినిమా చేసారు నివేథా.. ఈ సినిమాలో ఆమె తన నటనతో ఇరగదీశారు.
నివేథా విరాటపర్వం సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించారు.
నివేథాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది.