Tap to Read ➤

వైరల్ అవుతోన్న నివేదా పేతురాజ్ లేటెస్ట్ ఫొటోస్

నివేదా పెతురాజ్ మోడల్ తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది.తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది.
'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ .
దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.
సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది నివేథా.
నివేథ పెతురాజ్ ఫిల్మోగ్రఫీ
నివేథా తాజాగా విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నటించింది .ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది
ఫోటోలు
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' లో నటించి మరింత పాపులర్ అయ్యింది.
నివేథా లేటస్ట్ సినిమా బ్లడ్ మేరీ. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేశారు.
వైరల్ అవుతోన్న నివేదా పేతురాజ్ బాత్ రూమ్ ఫోటోలు..