Tap to Read ➤

నైజాం ఏరియాలో ఫస్ట్ డే అత్యధిక షేర్ అందుకున్న సినిమాలు

నైజాం ఏరియాలో మన స్టార్ హీరోల సినిమాల మార్కెట్ వాల్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి.
Prashanth M
పుష్ప పార్ట్ 1 - 11.44 కోట్లు
RRR - 23.35 కోట్లు
సాహో - 9.41 కోట్లు
భీమ్లా నాయక్ - 11.85 కోట్లు
బాహుబలి 2 - 8.9 కోట్లు
సర్కారు వారి పాట - 12.24 కోట్లు
రాధే శ్యామ్ - 10.80 కోట్లు