Tap to Read ➤

నైజాంలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో ముఖ్యమైన నైజాం ఏరియాలో మొదటి రోజు అత్యధిక షేర్ అందుకున్న సినిమాలు ఇవే..
Prashanth M
నైజాంలో సర్కారు వారి పాట ఫస్ట్ డే 12.24 కోట్లు అందుకుంది.
నైజాంలో సాహో మొదటి రోజు 9.41 కోట్లు రాబట్టింది.
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 నైజాంలో 11.44 కోట్లు అందుకుంది.
ప్రభాస్ నటించిన బాహుబలి 2 నైజాంలో ఫస్ట్ డే 8.9 కోట్లు కలెక్ట్ చేసింది.
నైజాంలో మెగా నందమూరి మల్టీస్టారర్ RRR 23.35 కోట్లు రాబట్టింది
నైజాంలో భీమ్లా నాయక్ మొదటి రోజు 11.85 కోట్లు రాబట్టింది.
ప్రభాస్ నటించిన బాహుబలి 2 నైజాంలో ఫస్ట్ డే 8.9 కోట్లు కలెక్ట్ చేసింది.