Tap to Read ➤

ఈ వారం ఓటీటీలో రానున్న ఆసక్తికరమైన సినిమాలు

నవంబర్ 23 నుంచి ఈ వారంలో కొన్ని ఆసక్తికర సినిమాలు, వెబ్ సీరీస్ లు రానున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..
Prashanth M
ఖాకీ: ది బీహార్ చాప్టర్ సీరీస్ - నవంబర్ 25 - నెట్ ఫ్లిక్స్
చుప్ - జీ 5 - నవంబర్ 25
అన్ స్టాపబుల్ సీజన్ 2 - ఆహా- ఎపిసోడ్ 4 - నవంబర్ 25
మీట్ క్యూట్ - నవంబర్ 25 - సోని లీవ్
కాంతార - నవంబర్ 25 - అమెజాన్ ప్రైమ్
ప్రిన్స్ - నవంబర్ 25 - డిస్ని ప్లస్ హాట్ స్టార్
ది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ - నవంబర్ 25 - హాట్ స్టార్