Tap to Read ➤

మీరెప్పుడూ చూడని ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఫొటోలు

నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఫోటోలు మీకోసం
Chaganti Venkata Sai Bhargav reddy
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు.
ఎన్టీఆర్ కు నలుగురు కుమార్తెలలో ఉమా మహేశ్వరి చిన్న కుమార్తె.
తొలుత ఆమె చిదంబరం బంధువుని వివాహం చేసుకోగా వివాదాల కారణంగా ఆయన నుంచి దూరమయ్యారు.
అయితే బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఈవెంట్లో మాత్రమే ఆమె కనిపించారు.
తరువాత అమెరికాలో ప్రొఫెసర్గా పని చేస్తున్న కంఠమనేని శ్రీనివాసప్రసాద్ ని వివాహం చేసుకున్నారు.
అయితే మిగతా ముగ్గురు కుమార్తెలలా ఆమె బయట కనిపించేవారు కాదు.
ఇటీవలే ఆమె రెండో కుమార్తె దీక్షిత వివాహం ఘనంగా జరిగింది.
అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడికి గురైన ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.