Tap to Read ➤

ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్ రామ్ కు నాలుగేళ్లకే ఇంత క్రేజా?

ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్ రామ్ నాలుగో పుట్టిన రోజు జూన్ 14వ తేదీన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భార్గవ్ రామ్ పేరుతో ట్రెండ్ సృష్టించారు ఎన్టీఆర్ అభిమానులు.
జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ పుట్టిన రోజు జూన్ 14వ తేదీన జరిగింది.
భార్గవ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పేరు మారు మ్రోగింది.
భార్గవ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు ఎన్టీఆర్ అభిమానులు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు.
భార్గవ్ రామ్ క్యూట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోస్టర్లు కూడా సిద్ధం చేసి విడుదల చేశారు.
లక్ష్మీ ప్రణతితో భార్గవ్ రామ్
అన్న అభయ్ రామ్ తో