Tap to Read ➤

ఈవారం థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలు

ఈ వారం సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్‌, ఓటీటీ వేదికగా ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల జాబితా
Ram reddy
ఆది సాయికుమార్‌, దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ తదితరులు నటించిన ‘క్రేజీ ఫెలో’ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది
విశ్వంత్‌ , మాళవిక సతీషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ ఈ నెల 14న విడుదల కానుంది
రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతారా'. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఈ నెల 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
యశ్‌ సతీమణి రాధిక పండిట్‌ కథానాయికగా నటించిన ‘రారాజు’ సినిమా ఈ నెల 14న సందడి చేయనుంది
సునీల్, సప్తగిరి, హెబ్బా పటేల్ నటించిన గీత మూవీ ఈ నెల 14న విడుదల కానుంది
లెహరాయి మూవీ ఈ నెల 14న విడుదల కానుంది
నిన్నే పెళ్లాడతా ఈ నెల 14న విడుదల కానుంది
నా వెంటపడుతున్న చిన్నదెవడమ్మ ఈ నెల 14న విడుదల కానుంది
నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ ఈ నెల 14న అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది