Tap to Read ➤

ఒకే ఒక జీవితం టోటల్ కలెక్షన్లు.. అన్ని కోట్ల లాభాలతో శర్వా రికార్డు

టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన టైం ట్రావెల్ కాన్సెప్టు మూవీనే ‘ఒకే ఒక జీవితం’. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ టోటల్‌గా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
Manoj Kumar
శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన టైం ట్రావెల్ మూవీనే ‘ఒకే ఒక జీవితం’
ఒకే ఒక జీవితం ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది
ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్‌ చేసుకుంది
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో ఒకే ఒక జీవితం రూ. 6.81 కోట్లు షేర్ కలెక్ట్ చేసుకుంది
ఈ మూవీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 62 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు వచ్చాయి
ఒకే ఒక జీవితం తమిళంలోనూ విడుదలైంది. అక్కడ ఇది రూ. 1.45 కోట్లు రాబట్టింది
ఒకే ఒక జీవితం మూవీ ముగింపు సమయానికి రూ. 11.03 కోట్లు మాత్రమే వసూలు చేసింది
శర్వానంద్ ఒకే ఒక జీవితం మూవీ ఏకంగా రూ. 3.03 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది