Tap to Read ➤

ఓరి దేవుడా టోటల్ కలెక్షన్స్.. విశ్వక్ సేన్‌ సినిమా హిట్ అయినట్లేనా!

మాస్ కా దాస్ విశ్వక్ సేన నటించిన తాజా చిత్రమే ‘ఓరి దేవుడా’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన రొమాంటిక్ సినిమానే ‘ఓరి దేవుడా’
విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 21 రిలీజ్ అయింది
విశ్వక్ సేన్ ఓరి దేవుడాకు ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 5.50 కోట్లు బిజినెస్‌ జరిగింది
ఆంధ్రా, తెలంగాణలో ఓరి దేవుడా సినిమాకు రూ. 4.87 కోట్లు షేర్‌ మాత్రమే కలెక్ట్ అయింది
దీనికి కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షలు ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు వచ్చాయి
విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీ ముగింపు సమయానికి రూ. 5.72 కోట్లు షేర్‌ను రాబట్టింది
విశ్వక్ సేన్ ఓరి దేవుడా చిత్రానికి ఓవరాల్‌గా రూ. 28 లక్షలు మేర నష్టాలు ఎదురయ్యాయి
టార్గెట్‌ను చేరుకోలేకపోయిన ఓరి దేవుడా మూవీ.. డీసెంట్ కలెక్షన్లతో సెమీ హిట్‌గా నిలిచింది