Tap to Read ➤

ఇండియాలో బెస్ట్ హీరోలు వీళ్లే.. టాప్ 10లో ఐదుగురు తెలుగు స్టార్లే

పాపులర్ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా మే నెలకు గానూ పాపులర్ హీరోల లిస్టును విడుదల చేసింది. ఇందులో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో మీరే చూడండి!
Manoj Kumar
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో విజయ్ మొదటి స్థానంలో నిలిచాడు
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో ప్రభాస్ రెండవ స్థానంలో నిలిచాడు
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో యశ్ మూడవ స్థానంలో ఉన్నాడు
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో అజిత్ నాల్గవ స్థానాన్ని అందుకున్నాడు
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఐదో స్థానంలో నిలిచాడు
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో అల్లు అర్జున్ ఆరవ స్థానంలో నిలిచాడు
ఆర్మాక్స్ ప్రకటించిన పాపులర్ హీరోల్లో ఎన్టీఆర్ ఏడవ స్థానంలో నిలిచాడు
ఆర్మాక్స్ పాపులర్ హీరోల్లో మహేశ్, రామ్ చరణ్, సూర్య 8,9,10 స్థానాల్లో ఉన్నారు