Tap to Read ➤

మోస్ట్​​ పాపులర్ టాలీవుడ్​ స్టార్​గా ప్రభాస్​.. టాప్ లో ఎవరు ఉన్నారంటే

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్​.. నిర్వహించిన మోస్ట్​ పాపులర్ మేల్​ తెలుగు ఫిల్మ్ స్టార్స్​ సర్వేలో టాప్​ ప్లేస్​లో ప్రభాస్​ నిలిచారు. తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే?
Ram reddy
నెం. 1 - ప్రభాస్
నెం. 2 - ఎన్టీఆర్
నెం. 3 - అల్లు అర్జున్
నెం. 4 మహేష్ బాబు
నెం. 5 -రామ్ చరణ్
నెం. 6 - పవన్ కళ్యాణ్
నెం. 7 - నాని
నెం. 8 - విజయ్ దేవరకొండ
నెం. 9 - చిరంజీవి
నెం. 10 - వెంకటేష్