Tap to Read ➤

ఆస్కార్స్ 2022 విజేతల వివరాలు

94వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఈ ఏడాది (2022) ఘనంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరిగింది. మొత్తం 276 చిత్రాల జాబితాను వెల్లడించగా అందులో ఆస్కార్స్ 2022 విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం: కోడా
ఉత్తమ నటుడు: విల్ స్మిత్ - కింగ్ రిచర్డ్
ఉత్తమ నటి: జెస్సికా చస్టీన్ - ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్‌స‌ర్‌ - కోడా మూవీ
ఉత్తమ సహాయ నటి: అరియనా డిబోస్ - వెస్ట్ సైడ్ స్టోరీ
ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ - 'ది పవర్ ఆఫ్ ది డాగ్' సినిమా
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: డ్రైవ్ మై కార్
ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఎన్‌కాంటో
ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: ది విండ్ షీల్డ్ వైపర్
ఉత్తమ ఛాయాగ్రహణం: గ్రీగ్ ఫ్రైజ‌ర్‌ - డ్యూన్ మూవీ
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద లాంగ్ గుడ్ బై
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: డ్యూన్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: డ్యూన్ బెస్ట్ ఫిలిం ఎడిటింగ్: డ్యూన్ బెస్ట్ సౌండ్: డ్యూన్