Tap to Read ➤

పక్కా కమర్షియల్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

గోపీచంద్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
Ram reddy
నైజాం (తెలంగాణ)లో రూ. 1.73 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో రూ. 86 లక్షలు
ఉత్తరాంధ్ర రూ. 86 లక్షలు, ఈస్ట్ రూ. 50 లక్షలు, వెస్ట్ రూ. 40 లక్షలు
కృష్ణ రూ. 41 లక్షలు, రూ. 29 లక్షలు
ఏపీ మొత్తం 5.49 కోట్ల షేర్..రూ. 90.5 కోట్ల గ్రాస్ వచ్చింది.
కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 కోట్లు, ఓవర్సీస్ 0.72 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 6.4 కోట్ల షేర్‌ను రూ. 11 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్ల కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
మూవీ ఓవరాల్‌గా రూ. 6.47 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా రూ. 9.53 కోట్ల బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది.