Tap to Read ➤

పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ కావాలంటే!

గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే!
Ram reddy
నైజాం (తెలంగాణ)లో రూ. 6 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2.50 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 9 కోట్లు
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 17.50 కోట్లు బిజినెస్ జరిగింది
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 0.50 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాపీస్ దగ్గర రూ. 20 కోట్లు రాబట్టాలి.