Tap to Read ➤

తడిచిన స్విమ్ సూట్ లో పరిణితీ చోప్రా అందాలు..

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ చిత్రసీమకు పరిచయమైంది పరిణితీ చోప్రా. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తోంది.
Sanjiv Kumar Chetupelli
ప్రియాంక చోప్రా సిస్టర్ గా పరిచయం
'లేడీస్ వర్సెస్ రిక్కీ బాయ్' తో తెరంగేట్రం
మొదటి సినిమాతోనే వచ్చిన గుర్తింపు
'ఇషాక్ జాదే' చిత్రంలో నటనకు ప్రశంసలు
నటనా ప్రాధాన్యతం ఉన్న పాత్రలకే ఓటు
చివరిగా 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' నటించిన బ్యూటి
సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలతో హాట్ ట్రీట్
తడిచిన వైట్ స్విమ్ సూట్ లో పరిణితీ నవ్వులు