Tap to Read ➤

పార్వతి నాయర్ లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

పార్వతి నాయర్ ఓ వైపు మోడల్‌గా రాణిస్తూనే మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా నటిస్తోంది. హాటు పోజులతో సోషల్ మీడియాను వెడేక్కిస్తోంది.
దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ భామ తొలుత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది.
కోలీవుడ్‌లో జయంరవితో కలిసి నిమిర్న్‌దు నిల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది
అజిత్‌తో కలిసి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఎన్నై అరిందాల్‌ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది.
లేటెస్ట్ పిక్స్
ఉదయనిధి స్టాలిన్‌లో నిమిర్, శాంతనుతో కోడిట్ట ఇడంగళై నిరంబుగ చిత్రాల్లో కథానాయకిగా నటించింది.
పార్వతి నాయర్ తమిళ కన్నడ మలయాళీ సినిమాల్లో 20వరకు నటించింది.
పార్వతి నాయర్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోగా సోషల్ మీడియాలో మాత్రం దగ్గరైపోయింది.
మలయాళీ భామ పార్వతి నాయర్ లేటెస్ట్ పిక్స్