Tap to Read ➤

అడ్వాన్స్ బూకింగ్స్ లో పఠాన్ రికార్డు.. ఇది షారుక్ సత్తా!

పఠాన్ సినిమా దేశవ్యాప్తంగా జనవరి 25న విడుదలవుతోంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
Musti Prashanth
పఠాన్ సినిమాకు టికెట్స్ బుక్ చేసుకునేందుకు జనాలు ఎక్కువస్థాయిలో బుక్ మై షో యాప్ ను లాగిన్ కావడంతో అది కొన్ని గంటల పాటు క్రష్ అయ్యింది.
అత్యధికంగా నేషనల్ చైన్ మల్టీప్లెక్స్ లలో 5.21 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
హైదరాబాద్ లోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో దాదాపు 4 కోట్ల రేంజ్ లో వసూళ్ళను అందుకుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పఠాన్ మొదటి రోజు ఈజీగా 50కొట్లను దాటనుంది.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే హై రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది.
ఇప్పటివరకు షారుక్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా ప్రీ సెల్స్ బుకింగ్స్ నమోదైన సినిమాగా పఠాన్ నిలుస్తోంది.
వీకెండ్ లో పఠాన్ సినిమా దాదాపు 180 నుంచి 200 కోట్లను అందుకునే ఛాన్స్ ఉంది.