Tap to Read ➤

Akira Nandan కోసం కలిసిన పవన్ కల్యాణ్, రేణు దేశాయ్

భార్యాభర్తలుగా దూరమైన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడి కోసం తల్లితండ్రులుగా కలిశారు.
హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో అకీరా నందన్ తన స్కూలింగ్ పూర్తి చేసుకున్నారు.
కొంత కాలం క్రితం విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ అకిరా  నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కోసం కలిశారు.
ఈ వేడుకలో అకిరా నందన్ తో ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు.
ఈ వేడుకకు పవన్, రేణు దేశాయ్ లతో పాటు వారి కుమార్తె ఆద్య కూడా హాజరైంది.
పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న తల్లిదండ్రులు.
కాన్వొకేషన్ లో అకీరా నందన్
గతంలో అకీరా నందన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొద్ది రోజుల క్రితం అకీరా రక్త దానం చేసిన ఫోటో వైరల్ అయింది.
Read More Stories at : telugu.filmibeat.com