Tap to Read ➤

పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు

2001 ఏప్రిల్ 27 వచ్చిన ఖుషి సినిమాను మళ్ళీ 2023 న్యూ ఇయర్ సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..
Musti Prashanth
ఖుషి సినిమాకు మొదట అనుకున్న టైటిల్ చెప్పాలని ఉంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమాలో 'ఏ మేరా జహన్' అనే పర్ఫెక్ట్ హిందీ పాటను పెట్టడం జరిగింది.
ఖుషి సినిమాలో భూమిక కంటే ముందు అమిషా పటేల్ ను అనుకున్నారు.
తమిళ్ ఖుషి వెర్షన్ కు, తెలుగు మేకింగ్ విధానానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా పవన్ యాక్టింగ్ ట్రెండ్ సెట్ చేసింది.
ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సాంగ్ అనేది ఓల్డ్ సాంగ్ రీమేక్.. అది పవన్ కళ్యాణ్ ఐడియానే.
అప్పట్లో ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద 27 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
ఖుషి సినిమా 79 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది.